27.7 C
Hyderabad
May 7, 2024 08: 51 AM
Slider ముఖ్యంశాలు

నీట్, జేఈఈ సాధన కు “కోటా” ప్రాక్టీస్ టెస్ట్స్

#IIT JEE

నీట్, జేఈఈ 2022 ప్రవేశ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు గ్రాండ్ టెస్ట్స్ మరియు సొల్యూషన్ ను సిద్ధం చేసినట్లు ఐఐటీ-జే ఈఈ/నీట్ ఫోరం తెలిపింది

ఎడ్యుగ్రామ్ డిజిటల్ 360 సహకారం తో నీట్, జేఈఈ కోసం 250 ‘కోటా’ గ్రాండ్ టెస్ట్స్, సొల్యూషన్ ను పిడిఎఫ్ డిజిటల్ మొబైల్ వెర్షన్ రూపం లో ప్రిపరేషన్, ప్రాక్టీస్ కోసం సిద్ధం చేశామన్నారు.నామ మాత్ర రుసుము తో వీటిని పొందవచ్చు.

విద్యార్థులు తమ ప్రతిభా శక్తి సామర్థ్యలను పరీక్షించుకొనేందుకు ఉపయోగపడతాయి. మరింత సమాచారం కోసం నీట్ వారు NEET GT, జేఈఈ వారు JEE GT అని టైపు చేసి 98490 16661 నెంబర్ కు వాట్సాప్ మెసేజ్ చెయ్యవచ్చు.

Related posts

గైనకాలజీ డాక్టర్ లేక గర్భిణీ స్త్రీలకు ఇక్కట్లు

Satyam NEWS

రైతుల పంట రుణాలను రద్దు చేయాలి

Satyam NEWS

త్వరలో కామన్ మొబిలిటీ కార్డు

Satyam NEWS

Leave a Comment