38.2 C
Hyderabad
May 3, 2024 22: 19 PM
Slider ముఖ్యంశాలు

పొంగులేటి తో టీడీపీ నేతల భేటీ

#Ponguleti

పొంగులేటితో సమావేశమైన తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తాళ్లూరి జీవన్ కుమార్, తోటకూరి శివయ్య. రాష్ట్ర బిజెపి నాయకులు వచ్చి పొంగులేటితో సమావేశం అయిన తర్వాత రోజు టీటీడీపీ రాష్ట్ర నాయకులు పొంగులేటితో సమావేశం కావడం ఖమ్మం జిల్లా రాజకీయాలను వేడెక్కించింది. ఈరోజు తాళ్లూరి జీవన్ కుమార్, తోటకూరి శివయ్య ప్రాథమికంగా చర్చలు జరిపినట్లు తెలిసింది.

తెలంగాణలో ప్రస్తుతం ఉన్న రాజకీయ వాతావరణం మరియు రాజకీయ శూన్యతని తెలంగాణ తెలుగుదేశం బలోపేతం కావడం ద్వారా రాజకీయ పునరేకికరణ జరిగే అవకాశం ఉన్నదని చర్చించినట్లు తెలిసింది. దాంతోపాటు ఖమ్మం జిల్లా రాజకీయాలు కూడా చర్చ కి వచ్చినట్లు తెలిసింది.తదుపరి స్థాయిలో టీటీడీపీ రాష్ట్ర నాయకత్వం వచ్చి చర్చించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

Related posts

Over The Counter – 2018 Top Cbd Hemp Quote Picture Fb Hemp Bombsl Cbd Gummies Cbd Hemp Oil Canada Buy

Bhavani

జాస్తి చలమేశ్వర్ కుమారుడికి కీలక పదవి ఇచ్చిన జగన్

Satyam NEWS

ఏపీ లో 16 మంది ఐపీఎస్ ల బదిలీలు

Satyam NEWS

Leave a Comment