37.7 C
Hyderabad
May 4, 2024 11: 31 AM
Slider మహబూబ్ నగర్

మాచినేనిపల్లి నర్సరీని సందర్శించిన కొల్లాపూర్ ఫారెస్టు రేంజ్ అధికారి

#kollapurforest

కొల్లాపూర్ ఫారెస్టు రేంజ్ అధికారిగా పదవీ స్వీకారం చేసి ఐఎఫ్ఎస్ అధికారి విశాల్ బత్తుల నేడు అమర గిరి సెక్షన్ లోని ఎర్రగుంట్ల ఏరియాలోని మాచినేని పల్లి కేంద్ర నర్సరీని సందర్శించారు. కొల్లాపూర్ ఫారెస్టు రేంజ్ అధికారిగా విశాల్ బత్తుల ఈ నెల 10న చార్జి తీసుకున్నారు. ఆయన మూడు నెలల పాటు ఈ పదవిలో ఉండి శిక్షణ పొందుతారని కొల్లాపూర్ ఫారెస్ట్ రేంజర్ శరత్ చంద్రారెడ్డి తెలిపారు.

Related posts

ఎమ్మెల్సీ కవితకు ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్ ఆహ్వానం

Bhavani

ఖండాల జలపాతాన్ని సందర్శించిన ఎమ్మెల్యే జోగు రామన్న

Satyam NEWS

వైసీపీ నాయకుడిపై ఐటి దాడులకు కారణం ఏమిటి?

Satyam NEWS

Leave a Comment