28.7 C
Hyderabad
May 6, 2024 11: 01 AM
Slider విశాఖపట్నం

క్యూఆర్ టీం లతో అలెర్ట్ గా ఉండండి..

#vizagpolice

విజయనగరం పైడితల్లి సిరిమానోత్సవ నిర్వహణ పట్ల శాఖా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని విశాఖ రేంజ్ డీఐజీ హరికృష్ణ సూచించారు. ఈ ఉత్సవం…సెంటిమెంట్ లాంటిదని…భక్తి విశ్వాసాలకు సంబంధించినదని డీఐజీ అన్నారు. పండగ సందర్భంగా దాదాపు 3 వేల మంది సిబ్బంది తో జిల్లా ఎస్పీ దీపికా బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో సిబ్బంది కి బందోబస్తు నిర్వహణ పై దండుమారమ్మ టెంపుల్ లో సిబ్బంది తో సమావేశం నిర్వహించింది..పోలీసు శాఖ. ఈ నేపథ్యంలో బందోబస్తు లో పాల్గొంటున్న సిబ్బంది కి పలు ముఖ్యమైన సూచనలు చేసారు… డీఐజీ హరికృష్ణ. క్విక్ రెస్పాన్స్ టీం సిధ్దంగా ఉండాలని… క్రిమినల్స్ పట్ల అలెర్ట్ గా ఉండాలని… భక్తుల తో మర్యాద గా వ్యవహరించాలని…ఎక్కడా దురుసుగా ప్రవర్చించొద్దని ఈ సందర్భంగా డీఐజీ హరికృష్ణ సిబ్బంది కి సూచించారు. ఈ కార్యక్రమంలో డీఐజీ తో పాటు ఎస్పీ దీపికా.. డీఎస్పీ త్రినాథ్, ఏర్ డీఎస్పీ శేషాద్రి, ట్రాఫిక్ డీఎస్పీ మోహన్ రావు..జిల్లా వ్యాప్తంగా డీఎస్పీ లు  సర్కిల్ ఇన్ స్పెక్టర్లు ..స్టేషన్ హౌస్ ఆఫీసర్లు పాల్గొన్నారు.

Related posts

ఇన్ ఫ్లమేటరీ సిండ్రోమ్: చిన్నారి యధిత్య మరణం బాధాకరం

Satyam NEWS

ఆగమన సన్నాహాల్లో 1948 – అఖండ భారత్ (the murder of mahathma)

Satyam NEWS

కరోనాతో రంజీ ట్రోఫీ వాయిదా

Sub Editor

Leave a Comment