41.2 C
Hyderabad
May 4, 2024 17: 33 PM
Slider విజయనగరం

రోడ్ ప్రమాదాల నియంత్రణ కు చర్యలు చేపట్టండి

#depikaips

బొండపల్లి పీఎస్ ను ఆకస్మికంగా తనిఖీ చేసి విజయనగరం పోలీస్ బాస్…!

విజయనగరం జిల్లా ఎస్పీ దీపికా…బొండపల్లి పోలీసు స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఈ సందర్భంగా ఎస్పీ…రోడ్ ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని స్టేషన్ సిబ్బంది ని ఆదేశించారు. అనంతరం స్టేషన్ లో రికార్డుల ను పరిశీలించి. కేసుల్లో స్వాధీనం చేసుకొన్న వస్తువులను రిజిస్టరు లో నమోదు చెయ్యాలని ఆదేశించారు.

అలాగే అనధికార వాహనాలను డిస్పొజ్ చెయ్యాలని ఆదేశించారు. అనంతరం, పోలీసు సిబ్బందితో మమేకమై, వారి సమస్యలను అడిగి తెలుసుకొని, పరిష్కారానికి చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ వెంట గజపతినగరం సీఐ డి.రమేష్, బొండపల్లి ఎస్ఐ వాసుదేవ్ , ఇతర పోలీసు అధికారులు ఉన్నారు.

Related posts

అక్సిడెంట్:కురిక్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం5 గురి మృతి

Satyam NEWS

ప్రధాని నరేంద్రమోడీ జంబో క్యాబినెట్ ఏర్పాటు

Satyam NEWS

హైదరాబాద్‌ బ్లాక్‌ హాక్స్‌ సహ యజమానిగా మారిన విజయ్‌ దేవరకొండ

Satyam NEWS

Leave a Comment