28.7 C
Hyderabad
May 6, 2024 07: 45 AM
Slider కడప

కొట్టాయంలో రోటరీ క్లబ్ 3160 అసిస్టెంట్ గవర్నర్స్ ట్రైనింగ్

amarnath reddy

కేరళ రాష్ట్రంలోని కొట్టాయం లో రోటరీ క్లబ్  3160 అసిస్టెంట్ గవర్నర్స్ ట్రైనింగ్ సెమినార్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు అతిధులు పాల్గొన్నారు.

రోటరీ క్లబ్  3160 అసిస్టెంట్ గవర్నర్స్ ట్రైనింగ్ సెమినార్ కార్యక్రమంలో హాజరైన రాజంపేట రోటరీ క్లబ్ ఆఫ్ అన్నమయ్య అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కడపజిల్లా వైసీపీ అధ్యక్షుడు ఆకెపాటి అమర్నాథ్ రెడ్డి తదితరులు. పాల్గొన్నారు.

Related posts

ప్రజల్లో వ్యతిరేకతను ఎదుర్కొంటున్న వైసీపీ ఎమ్మెల్యేలు

Bhavani

ట్రాజిక్ యాక్సిడెంట్: స్కార్పియో డ్రైవర్ సజీవదహనం

Satyam NEWS

తెలంగాణ రాష్ట్రానికి మరో టెక్స్ టైల్  పరిశ్రమ

Satyam NEWS

Leave a Comment