కవి ప్రపంచం

మధుర కవి

#Nellutla Sunitha

గుంటూరు వినుకొండ ముంగి టిలో

విరిసిన సాహిత్య కుసుమం

గుర్రం వీరయ్య లింగమ్మల తనయుడు

ఆధునిక కవులలో ఆ స్థానం పొంది

సమకాలీన కవిత్వ సమ రస సవ్యసాచి

సామాజిక ప్రయోజనాలు ఆశించే నీ రచనలు

మూఢాచారాలపై తిరగబడ్డాడు యోధుడు

చితారాలు ఎదురైన చోటే

సత్కార్యాలతో సన్మానించిన బడి

గండపెండేరం అత్యున్నత పురస్కారం

విశారద కవికోకిల

కవి దిగ్గజం బిరుదులను పొంది

విశ్వకవిసామ్రాట్ పద్మభూషణ్ సాహిత్య అకాడమీ అవార్డులు ఎన్నో వరించి

కళాప్రపూర్ణ కలములందు వెలిగి

మానవ విలువలతో మానవాళిని మేల్కొలిపి

గబ్బిలం రచనల్లో సర్వోత్తమం

ధ్రువ విజయం సూర్యోదయం

విశ్వాంతరాళాల కేగి ధ్రువ తారగా వెలుగొంది

సుకవి జీవించు ప్రజల నాలుకల యందు గుర్రం జాషువా గా!

-నెల్లుట్ల సునీత, ఖమ్మం

Related posts

తెలుగు భాషామ తల్లి ముద్దు బిడ్డ

Satyam NEWS

వీడ్కోలు

Satyam NEWS

నవ ముకురం

Satyam NEWS

Leave a Comment