34.2 C
Hyderabad
May 14, 2024 23: 07 PM
Slider కవి ప్రపంచం

శ్రీ శుభకృతి కృతి

#Sailaja Srinivas

శ్రీ శుభకృతి నామ సంవత్సరం
స్వాగత గీతం అలపించుమ !
సంతసాల దరువు వేయుమ !
గత కాల జ్ఞాపకాలు రేపటికవి
గుణ పాఠాలు ! మంచి చెడ్డలేవి
ఐన! మరపురాని అనుభూతులు ఐన వెనుకడుగు వేయకుండా! మును ముందుకు సాగాలోయ్ !
ప్రగతి బాట సారి వై…ఓటమికి
వెరవకుండా ..గెలుపు బాటకై మునుముందుకు సాగాలోయ్ !
విజయ తీరం చేరాలోయ్ !
ప్రతి నోటా ప్రతి చోటా !సంతసాల స్వాగత శ్రీశుభ కృతులే పాడాలోయ్ !

శైలజ రాంపల్లి, హైదరాబాద్

Related posts

వెరైటీ: అన్ని జిల్లాల్లో ఫిష్ ఫుడ్ ఫెస్టివల్స్

Satyam NEWS

ప్రతి ఒక్కరు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి

Bhavani

11వ విడ‌త‌ సుందరకాండ అఖండ పారాయ‌ణం ఈ నెల 18న

Satyam NEWS

Leave a Comment