33.2 C
Hyderabad
May 11, 2024 14: 05 PM
Slider సినిమా

సీనియర్ నటుడు చంద్రమోహన్ ఇకలేరు

#chandramohan

సీనియర్ నటులు, కథనాయకులు చంద్రమోహన్ ఈ రోజు తుదిశ్వాస విడిచారు. ఆయన హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో 9.45 గంటలకు హృద్రోగంతో కన్ను మూశారు. ఆయన వయసు 82 ఏళ్ళు. ఆయనకు భార్య జలంధర, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన భార్య ప్రముఖ నవలా రచయిత్రి. సోమవారం హైదరాబాద్ లో అంత్యక్రియలు జరుగుతాయి.

Related posts

విజయవంతంగా కొనసాగుతున్న జ్వర సర్వే

Satyam NEWS

250 థియేటర్లలో అక్కినేని “ప్రతిబింబాలు”

Bhavani

రెండో టెస్టులో టీమిండియా ఓటమి

Sub Editor

Leave a Comment