సంతృప్తిపరచని నామినేటెడ్ పోస్టులు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు నామినేటెడ్ పోస్టులను రిటైర్డ్ ఐపిఎస్ అధికారులకు కేటాయించారు. వైకాపా హయంలో తీవ్ర వేధింపులకు గురైన ఎబీ వెంకటేశ్వరరావును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఛైర్మన్‌గా నియమించగా,...