హైకోర్టుకు చీకాకు తెప్పించిన ఇతరులు జోక్యం
వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా కేసు విచారణ జరుపుతున్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులకే చీకాకు తెప్పించిన సంఘటన నేడు జరిగింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవి నుంచి ఉద్వాసనకు గురైన ఎన్.రమేష్ కుమార్ కేసుపై విచారణ...