రేప్ నిందితులపై కెమికల్ కాస్ట్రేషన్ పనిష్‌మెంట్ : పాకిస్తాన్
అత్యాచార నిందితులకు శిక్ష విధించే విషయంలో పాకిస్తాన్ ప్రభుత్వం సంచల నిర్ణయం తీసుకుంది. ఎవరూ ఊహించని రీతిలో కఠిన శిక్షను అమల్లోకి తీసుకువచ్చింది. అత్యాచారానికి పాల్పడిన నిందితులకు కెమికల్ కాస్ట్రేషన్ పనిష్‌మెంట్ (లైంగికంగా పనికిరాకుండా...