గార్ల మండల కేంద్రంలో కొమురం భీం విగ్రహావిష్కరణ
మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలో అధివాసి నాయకులు ఏర్పాటు చేసిన కొమురం భీం విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే డాక్టర్ సీతక్క...