ప్రకృతి వనం స్మశాన వాటిక ప్రారంభించిన ఎమ్మెల్యే జైపాల్ యాదవ్
పల్లెల్లో పచ్చదనాన్ని పెంపొందించడం నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని సీఎం కేసీఆర్ సంకల్పం అని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. మంగళవారం కల్వకుర్తి మండలం లోని మార్చల గ్రామంలో ఏర్పాటు చేసిన...