27.7 C
Hyderabad
May 16, 2024 07: 08 AM

Tag : Tirumala Tirupathi Devasthanams

Slider ఆంధ్రప్రదేశ్

నవంబరు 5 నుండి 7 వరకు శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం

Satyam NEWS
తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో నవంబరు 5 నుండి 7వ తేదీ వరకు శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం  వైభవంగా జరుగనుంది. మెట్లోత్సవ సంబరాలు తిరుపతిలోని రైల్వేస్టేషన్‌ వెనుక గల టిటిడి మూడో సత్ర ప్రాంగణంలో...
Slider ఆంధ్రప్రదేశ్

31న పెద్దశేష వాహనంపై శ్రీ మ‌ల‌య‌ప్ప‌ ద‌ర్శ‌నం

Satyam NEWS
ఈ నెల 31వ తేదీన‌ నాగులచవితి ప‌ర్వ‌దినం సందర్భంగా శ్రీ మలయప్పస్వామివారు ఉభ‌య‌దేవేరుల‌తో క‌లిసి తిరుమాడ వీధులలో పెద్దశేషవాహనంపై ఊరేగుతూ భక్తులను కనువిందు చేస్తారు. సర్పరాజైన ఆదిశేషువు జగన్నాథునికి నివాస భూమిగా, తల్పంగా, సింహాసనంగా...
Slider ఆంధ్రప్రదేశ్

అక్టోబ‌రు 27న శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం

Satyam NEWS
తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి పండుగ సందర్భంగా అక్టోబ‌రు 27వ తేదీన‌ ‘దీపావళి ఆస్థానాన్ని’ టిటిడి ఘనంగా నిర్వహించనుంది. ప్రతి ఏటా ఆశ్వయుజ మాసం అమావాస్య(దీపావళి) నాడు యథాప్రకారంగా శ్రీవేంకటేశ్వరస్వామివారికి సుప్రభాతం మొదలుకొని మొదటిగంట...
Slider ఆంధ్రప్రదేశ్

తిరుమ‌ల‌లో పార‌ద‌ర్శ‌కంగా గ‌దుల కేటాయింపు

Satyam NEWS
దేశం న‌లుమూల‌ల నుండి శ్రీ‌వారి ద‌ర్శ‌నార్థం తిరుమ‌ల చేరుకునే యాత్రికులకు టిటిడి స‌క‌ల సౌక‌ర్యాలు క‌ల్పిస్తోంది. సామాన్య భ‌క్తుల‌కు పెద్ద‌పీట వేస్తూ పార‌ద‌ర్శ‌కంగా గ‌దుల కేటాయింపు చేస్తోంది. గ‌దులు దొర‌క‌ని భ‌క్తుల‌కు యాత్రికుల వ‌స‌తి...
Slider ప్రత్యేకం

సందేహాలు రేకెత్తించిన ప్రత్యేక దర్శనం స్కీమ్

Satyam NEWS
తిరుమల తిరుపతి దేవస్థానంలో వృద్ధులకు దివ్యాంగులకు పసిపాపల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనం కోసం చేసిన ఏర్పాట్ల పై పలు సందేహాలు తలెత్తుతున్నాయి. టిటిడి విడుదల చేసిన ప్రకటనను యథాతధంగా సత్యం న్యూస్ పోస్టు చేయగా,...
Slider ఆంధ్రప్రదేశ్

వృద్ధులకు దివ్యాంగులకు పసిపాపల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనం

Satyam NEWS
శ్రీవారి దర్శనం కోసం వచ్చే వయోవృద్ధులు, దివ్యాంగులకు, 5 సంవత్సరాలలోపు చంటిపిల్లల తల్లిదండ్రులకు టిటిడి సంతృప్తికరంగా ఏర్పాట్లు చేస్తోంది. ప్రతినెలా రెండు సామాన్య దినాల్లో వీరికి ప్రత్యేక దర్శనాలు కల్పిస్తోంది. ఇందులో భాగంగా అక్టోబ‌రు...
Slider ఆధ్యాత్మికం ముఖ్యంశాలు

వైభవోపేతంగా చక్రధారుడి చక్రస్నానం

Satyam NEWS
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన మంగ‌ళ‌వారం ఉదయం చక్రస్నానం వైభవంగా జరిగింది. విశేష సంఖ్యలో భక్తులు విచ్చేసి శ్రీవారి పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. అంతకుముందు తెల్లవారుజామున 3.00 నుండి 6.00 గంటల వరకు...
Slider ఆంధ్రప్రదేశ్

భక్తుల మనోరథాన్ని అధిరోహించిన దేవదేవుడు

Satyam NEWS
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో 8వ రోజైన సోమ‌వారం ఉదయం 7.00 నుండి 9.00 గంటల వరకు ఉభయదేవేరులతో కూడిన శ్రీమలయప్పస్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి...
Slider ఆధ్యాత్మికం ఆంధ్రప్రదేశ్

చంద్రప్రభవాహనంపై శ్రీ మ‌ల‌య‌ప్ప‌ స్వామి

Satyam NEWS
తిరుమల శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాలలో ఏడో రోజైన ఆదివారం రాత్రి శ్రీ‌నివాసుడు చంద్ర‌ప్రభ వాహనంపై ధ‌న్వంత‌రి అలంకారంలో తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. రాత్రి 8.00 నుండి స్వామివారు నాలుగు మాడ వీధుల్లో...
Slider ఆధ్యాత్మికం ఆంధ్రప్రదేశ్

హనుమంతునిపై వేంకటాద్రిరాముడు

Satyam NEWS
శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజైన శ‌నివారం ఉదయం 9 నుండి 11 గంటల వరకు శేషాచలాధీశుడు శ్రీరాముని అవతారంలో ధ‌నుస్సు, బాణం ధ‌రించి తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగి భక్తులకు దర్శనమిచ్చాడు....