28.2 C
Hyderabad
June 14, 2025 09: 42 AM
Slider ప్రపంచం

వార్ కంటిన్యూస్:ఇరాన్‌తో చర్చలకు నిరాకరించిన ట్రంప్

trump nodiscution iran america conditions not

షరతులు ఆంక్షలు తో కూడిన చర్చలకు తాము సిద్ధంగా లేమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు.ఇరాన్ విదేశాంగ మంత్రి జావాద్ జరీఫ్ అమెరికా – ఇరాన్ దేశాల మధ్య చర్చల కోసం చేసిన పిలుపు ను అయన స్వాగతించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇరాన్ అమెరికాతో చర్చలు జరపాలని ఇరాన్ విదేశాంగ మంత్రి పిలుపునిచ్చారు.

కాని ఆ దేశంపై ఉన్న అన్ని ఆంక్షలను తొలగించాలని కోరుకుంటున్నారు. దానిని నేను తిరస్కరించానని ట్రంప్ తెలిపారు.కాగా అమెరికా – ఇరాన్ దేశాలు ఒక పక్క చర్చలకు పిలుస్తూనే మరో పక్క పరస్పర దాడులకు పాల్పడుతుండటం విశేషం.

Related posts

ఎక్సైజ్ ఒమర్ అలీ అక్రమాలపై ఎసిబికి ఫిర్యాదు

Satyam NEWS

ముదిరాజులకు అడుగడుగునా అన్యాయమే!

Satyam NEWS

అక్రమ దందాలో బి.ఆర్.యస్. నాయకులు

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!