26.7 C
Hyderabad
May 16, 2024 09: 57 AM
Slider కడప

కడప లో బయల్పడ్డ భూ గర్భ కారాగారం…

#kadapa

కడప పట్టణం నుంచి విమానాశ్రయానికి వెళ్లే మార్గంలో రాజుల కాలం నాటి కారాగారం కడప నాగిరెడ్డి అనే వ్యక్తి  ఇటీవల వెలుగులోకి తెచ్చారు. ఇది  ఏ రాజుల కాలం నాటిది. కారాగారం ఎన్నో శతాబ్దం తదితర వివరాలు తెలియాల్సి ఉంది. కారాగారం లోపల ప్రస్తుతం గబ్బిలాలు, మురికి నీటి అపరిశుభ్రంగా  ఉంది .

కారాగారం లోపలికి దిగడానికి పెద్దపెద్ద రంద్రాలు ఉన్నాయి. అప్పటి రాజులు శిక్షలు విధించడానికి ఈ కారాగారానికి ఉండే కొక్కాలను ఉపయోగించారు. అంతేకాక నీటి నిల్వ కోసం దీన్ని అప్పట్లో ఉపయోగించేవారు. నిల్వ చేసిన నీటిని గాడిదల ద్వారా తీసుకెళ్లేవారు. పూర్తి వివరాలు మరింత సమాచారం కడప మీడియా మిత్రులు సేకరించమని రచయిత బొమ్మిశెట్టి రమేష్  కోరారు.

Related posts

ఉలిక్కిపడుతున్న వైసీపీ నేతలు: నోరు మెదపని బీజేపీ నేతలు

Satyam NEWS

గిరిజన బిడ్డకు మీ ఆశీస్సులు ఉండాలి

Satyam NEWS

ఆ రెండు రోజులు శ్రీవారి ఆలయం మూసివేత

Satyam NEWS

Leave a Comment