33.2 C
Hyderabad
May 4, 2024 02: 05 AM
Slider జాతీయం

రెండు గంటల పాటు whats app కు గ్రహణం!

#whatsapp

Whats app కు గ్రహణం పట్టింది! నిజం….. ఆ గ్రహణం ఇప్పుడు వీడింది కానీ Whats app కు అలవాటు పడిన జనం మాత్రం విలవిల్లాడిపోయారు. ప్రపంచ వ్యాప్తంగా whats app సేవలు రెండు గంటల పాటు ఆగిపోయాయి. మధ్యాహ్నం 12.29 గంటలకు whats app ఆగిపోయింది. సర్వర్ స్టోరేజ్ చేసి మార్చడం వల్ల ఈ సాంకేతిక సమస్య ఎదురైందట. దాంతో సర్వర్ డౌన్ అయ్యింది. 2.20 నిముషాలకు తిరిగి whats app సేవలు అందుబాటులోకి వచ్చాయని, ఇంకొన్ని దేశాల్లో ఇంకో గంటలో అందుబాటులోకి వస్తాయని మెటా సంస్థ ప్రకటించింది.

Related posts

బిజెపి నుంచి పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు నిధులు?

Satyam NEWS

ఫిన్ క్యాబ్ వైర్లను సందర్శించిన సిబిఐటి విద్యార్ధులు

Bhavani

ప్రైవేట్ విద్యాసంస్థలు ఫీజుల వివరాలు ఉత్తర్వులు తప్పక పాటించాలి

Satyam NEWS

Leave a Comment