కాట్రగడ్డ విమలాదేవి నాలుగో వర్ధంతి పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్ లోని బల్కంపేట ప్రధాన రహదారిలో ఈ అన్నదాన కార్యక్రమంలో వందలాది మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా సనత్ నగర్ మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన దగ్గరుండి అందరికి వడ్డించారు. అన్నదాన కార్యక్రమంలో కాట్రగడ్డ ప్రసూన కుటుంబ సభ్యులు, బంధువులు పాల్గొన్నారు.
previous post