37.2 C
Hyderabad
May 6, 2024 20: 51 PM
Slider విజయనగరం

విజయనగరం పరేడ్ గ్రౌండ్ లో 77వ స్వాతంత్ర్య వేడుకలు…!

#Deputy CM Muthyalanaidu

సంక్షేమం బదులు సంక్షోభం అంటూ డిప్యూటీ సీఎం ప్రసంగం…!
….
విజయనగరం పోలీసు పరేడ్ మైదానంలో 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగాయి. జిల్లా ఇంచార్జ్ మంత్రి డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా… జిల్లా ఇంచార్జ్ మంత్రి గా ఉన్న… డిప్యూటీ సీఎం.. నోటి వెంట… అచ్చు తప్పు గా మాటలు వెలువడ్డాయి.

ఆర్ధిక సంక్షేమం బదులు… సంక్షోభం అన్న మాటలు వెలువడ్డాయి. అలాగే.. సరిగ్గా తొమ్మిది గంటలకు జాతీయ పతాకాన్ని ఎగుర వేయాల్సి ఉండగా…09.05 నిమిషాలకు ఎగురవేశారు.వైజాగ్ నుంచీ 08.40కి డిప్యూటీ సీఎం..

విజయనగరం లో జేడ్పీ గెస్ట్ హౌస్ కు వచ్చినప్పటికీ… పరేడ్ మైదానికి…09.04 కు వచ్చారు. దాదాపు 55నిమిషాల పాటు డిప్యూటీ సీఎం అనుగ్రస భాషణం చేశారు. అయితే భానుడి భగభగమంటున్న వేశ….పాఠశాల విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. ఇక జాతీయ పతాకాన్ని డిప్యూటీ సీఎం ఎగుర వేసిన వెంటనే… పరేడ్ ప్రారంభమైంది.

పరేడ్ కమాండెంట్..ఏఆర్ డీఎస్పీ శేషాద్రి ఆధ్వర్యంలో… పరేడ్ తొలి అభివాదం జరుగగా… ఆఖరున… మరో ఏఆర్ ఇన్ స్పెక్టర్ ఆధ్వర్యంలో వేదిక పై..ఉన్న డిప్యూటీ సీఎం కు..శెల్యూట్ చేశారు. మొత్తం 14ప్రభుత్వ స్టాల్స్ తో పాటు…14 శకటాలు…ద్వారా తమ ,తమ ప్రదర్శనలు ఇచ్చారు

Related posts

భూములు లేని  కుటుంబాలకు భూములు ఇవ్వాలి

Satyam NEWS

ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు ఓ వరం

Satyam NEWS

గ్రేట్ తెలంగాణ: నడి ఎండలోనూ దుంకుతున్న నీళ్లు

Satyam NEWS

Leave a Comment