27 C
Hyderabad
May 10, 2024 06: 09 AM
Slider ఖమ్మం

అదనపు కలెక్టర్ గా అభిలాష బాధ్యతలు

#Abhilash Abhinav

ఖమ్మం స్థానిక సంస్థల అదనపు కలెక్టరుగా అభిలాష అభినవ్ పదవీ బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు అదనపు కలెక్టర్, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.

మహబూబాబాద్ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా పనిచేయుచున్న అభిలాష అభినవ్ ని ప్రభుత్వం ఇటీవల ఖమ్మం జిల్లాకు బదిలీ చేసింది. అదనపు కలెక్టర్ స్వస్థలం బీహార్ రాష్ట్రం పాట్నా కాగా, 2017 సివిల్ సర్వీస్ పరీక్షల్లో 18 ర్యాంక్ సాధించారు.

Related posts

రిజర్వేషన్ కల్పించకపోతే అసెంబ్లీ ముట్టడిస్తాం

Satyam NEWS

నూతన సంవత్సరంలో అందరికి అందుబాటులో హాక్ ఐ యాప్

Satyam NEWS

విజయనగరంలో విభిన్న ప్రతిభావంతులకు ల్యాప్ ప్టాప్ ల పంపిణీ

Satyam NEWS

Leave a Comment