Slider హైదరాబాద్

ఆర్ఫనేజ్ పిల్లలతో అంబర్పేట్ శంకరన్న పుట్టినరోజు వేడుకలు

#amberpetshankar

ప్రముఖ సంఘసేవకుడు అంబర్పేట్ శంకర్  అనాధ పిల్లలతో కలిసి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. అనంతరం అంబర్పేట్ శంకర్ మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భంగా  అనాధ పిల్లలు ఉన్న ఆశ్రమాలలో పుస్తకాలు అన్నదానం కార్యక్రమాలు చేయడం సంతోషంగా ఉందని, తల్లి తండ్రి లేని పిల్లలతో సరదాగా జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయమన్నారు. ప్రతి ఒక్కరు అనాధ పిల్లలను మన పిల్లల భావించి వారికి తల్లిదండ్రులు లేని లోటు లేకుంటే చూసుకోవాలని ఆయన  తెలిపారు. అనంతరం పిల్లలు మాట్లాడుతూ శంకరన్న జన్మదినం సందర్భంగా తమ మధ్యలో జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉందని  మంచి చదువు చదివి శంకర్ పేరు నిలబెడతామని వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు.

సత్యం న్యూస్, అంబర్పేట

Related posts

ఒమిక్రాన్ వత్తిడి చేస్తున్నా కూడా యధావిధిగానే ఎన్నికలు!

Satyam NEWS

ఏటీఎంల వద్ద మోసంతో డబ్బు దొంగిలించిన నిందితుడి అరెస్టు…!

Satyam NEWS

శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కల్యాణోత్సవాలు ప్రారంభం .

Bhavani

Leave a Comment