28.7 C
Hyderabad
May 5, 2024 09: 39 AM
Slider కడప

కడప లో నందమూరి మోక్షజ్ఞ జన్మదిన వేడుకలు

#BalakrishnaFans

కడప జిల్లా లో సినీ హిరో నందమూరి బాలక్రిష్ణ కుమారుడు మోక్షజ్ఞ 23వ జన్మదిన వేడుకలు కడప నగరంలో ఘనంగా నిర్వహించారు.

బాలక్రిష్ణ అభిమాన సంఘం జిల్లా అధ్యక్షులు పీరయ్య ఆధ్వర్యంలో ఆదరణ షెల్టర్ లో ఉంటున్ననిరాశ్రయులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

అలాగే Covid-19 నందు విశిష్ట సేవలందిస్తున్న నర్సులను మోక్షజ్ఞ జన్మదినం సందర్భంగా ఘనంగా శాలువాతో సన్మానించారు. అభిమానులపై ఎనలేని ప్రేమ చూపించే కుటుంబం నందమూరి కుటుంబమని బాలకృష్ణ అభిమాన సంఘం నాయకులు పీరయ్య కొనియాడారు.

తమ అభిమాన నాయకుడు బాలక్రిష్ణ పిలుపు మేరకే సేవా కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు. వచ్చే ఏడాదిలో నందమూరి మోక్షజ్ఞ చిత్రసీమలో ఎంటరవుతుండడం సంతోషంగా ఉందన్నారు.

Related posts

కేసీఆర్ కుటుంబం, చెంచాల కోసమే ధరణి: ఈటల రాజేందర్

Satyam NEWS

సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి

Satyam NEWS

టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ప్రేక్షకులతో నిండిపోనున్న స్టేడియం

Sub Editor

Leave a Comment