42.2 C
Hyderabad
May 3, 2024 17: 15 PM
Slider హైదరాబాద్

వేణుగోపాలాచారికి బండారి శుభాకాంక్షలు

#Venugopalachari

తెలంగాణ స్టేట్ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన మాజీ కేంద్రమంత్రి, బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు డా. సముద్రాల వేణు గోపాలచారి ప్రమాణస్వీకారోత్సవానికి బి ఎల్ ఆర్ ట్రస్ట్ చైర్మన్, బి ఆర్ ఎస్ ఉప్పల్ సీనియర్ నాయకులు బండారి లక్ష్మారెడ్డి హాజరయ్యారు.

ఆయనను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమం బంజారా హిల్స్ లో మినిస్టర్ క్వార్టర్స్,రోడ్ నెంబర్ 13 లో జరిగినది. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, కాసం మహిపాల్ రెడ్డి, నేమూరి మహేష్ గౌడ్, జoపాల్ రెడ్డి, బోసాని పవన్ కుమార్, స్వామి, మాస శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా

Related posts

సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు

Satyam NEWS

ఏపిలో బీజేపీ ఒంటరి పోరుకు సిద్ధం?

Satyam NEWS

కాంట్రవర్సీ: ఇద్దరు ఐఏఎస్ అధికారులూ, ఒక జగను

Satyam NEWS

Leave a Comment