29.7 C
Hyderabad
May 2, 2024 05: 03 AM
Slider సినిమా

గుండె పోటులో మరణించిన సరోజ్ ఖాన్

#Saroj Khan

ప్రఖ్యాత సినీ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ మరణించారు. 72 సంవత్సరాల సరోజ్ ఖాన్ బాలివుడ్ లో తనదైన శైలిలో నృత్య దర్శకత్వం వహించారు. ముంబయిలో నేటి తెల్లవారుజామున ఆమె గుండెపోటుకు గురయ్యారు. ఆమె హిందీ సినీ రంగంలో మదర్ ఆఫ్ డాన్స్ గా పేరు పొందారు. బాలివుడ్ లో రెండు వేలకు పైగా పాటలకు ఆమె నృత్య దర్శకత్వం వహించారు.

చిన్న తనంలోనే సినీ రంగ ప్రవేశం చేసిన సరోజ్ ఖాన్ ఆ తర్వాత గ్రూప్ డ్యాన్సర్ గా కెరియర్ ప్రారంభించారు. పదేళ్ల వయసులో ప్రముఖ నటి మధుబాల నటించిన సినిమాలో గ్రూప్ డ్యాన్సర్ గా ఆమె తొలి సారి తెరపై కనిపించారు. తొలి సారిగా దిల్ హి తో హై అనే చిత్రానికి ఆమె కొరియోగ్రఫీ చేశారు.

Related posts

అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి

Satyam NEWS

శ్రీశైలం దేవస్థానంలో కోవిడ్ నివారణ చర్యలు

Satyam NEWS

సెల్లార్ నీటిలో పడి మూడేళ్ల బాలుడి మృతి

Satyam NEWS

Leave a Comment