28.7 C
Hyderabad
May 6, 2024 07: 31 AM
Slider హైదరాబాద్

బేతని చర్చ్ లో క్రిస్మస్ కానుకల పంపిణీ

#amberpet

అంబర్ పేట డివిజన్ లోని సిపిఎల్ పోలీస్ లైన్ లో గల  బేతని చర్చ్ లో అంబర్ పేట నియోజకవర్గ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, స్థానిక అంబర్ పేట కార్పొరేటర్ ఇ.విజయ్ కుమార్ గౌడ్ తో కలిసి క్రిస్మస్ కానుకలు క్రిస్టియన్ సోదర సోదరీమణులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గతంలో ఎప్పుడూ లేనివిధంగా క్రిస్మస్ కానుకలను అందజేయడం జరుగుతుందని తెలిపారు, క్రిస్మస్ రోజున చర్చి నిర్వహణకు నిధులు మంజూరు చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో చేర్చి నిర్వాహకులు క్రిస్టియన్ మైనార్టీ ప్రెసిడెంట్ రాజు, ప్రెసిడెంట్ జెడిజెఎస్ పాల్, వైస్ ప్రెసిడెంట్ రంగస్వామి, జనరల్ సెక్రెటరీ టి దాస్, ట్రెజరర్ శ్రీనివాస్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ డివిజన్ అధ్యక్షులు మల్లేష్ యాదవ్, రామారావు యాదవ్, శ్రీనివాస్ రెడ్డి, లడ్డన్న, పాక నర్సింగ్, శ్రీనివాస్ గుప్తా, వంజరి నాగరాజు, సద్దాం, సంతోష్ చారి, వినయ్ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, అంబర్పేట

Related posts

హైదరాబాద్ వరద బాధితుల కోసం విరాళాల సేకరణ

Satyam NEWS

సంక్షోభంలో ప్రభుత్వ విద్యావ్యవస్థ

Murali Krishna

కొల్లాపూర్ లో నిరుపేద దళితుల కడుపు కొడుతున్న నేతలు

Satyam NEWS

Leave a Comment