30.7 C
Hyderabad
May 5, 2024 06: 18 AM
Slider నల్గొండ

మాట నిలబెట్టుకున్న తెలంగాణ సిఎం కేసీఆర్

#Hujurnagar

తెలంగాణ‌ రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు, ఉపాధ్యాయుల‌కు 30 శాతం ఫిట్‌మెంట్,ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌సును 61 సంవ‌త్స‌రాల‌కు పెంచండం పట్ల  తెలంగాణ మెడికల్ & పబ్లిక్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ తమ హర్షం వ్యక్తం చేశారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో సోమవారం  యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఇందిరాల రామకృష్ణ మాటాడుతు త్వ‌ర‌లోనే ప్ర‌మోష‌న్ల ప్ర‌క్రియ చేప‌ట్టి ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ  చేయాలని కోరారు.ఔట్ సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌,ఆశా వ‌ర్క‌ర్లకు కూడా పీఆర్సీ వ‌ర్తిస్తుంద‌ని సీఎం కెసిఆర్ ప్ర‌క‌టన ఉద్యోగుల్లో భరోసా పెంచినట్లయిందని అన్నారు.

ఈ కార్యక్రమంలో యూనియన్ మండల అధ్యక్షప్రధాన కార్యదర్శులు ఉదయగిరి శ్రీనివాస్, అలివేలు మంగ, గుర్రాల ఉపేందర్, G. విజయ, విజయశ్రీ,D. మంగమ్మ, సావిత్రి, లలిత,  హైమ, మాధవి, ఝన్సీ, వరలక్ష్మి,, స్వరూప, ప్రశాంతి, సంతోషం,తదితరులు పాల్గొన్నారు.

Related posts

సంగీత విద్వాంసుడు ఐవిఎల్ శాస్త్రి ఇక లేరు

Satyam NEWS

తెలంగాణలో ఇక ఆర్టీసీ సమ్మె ముగిసింది

Satyam NEWS

హైదరాబాద్‌లోని జగన్ ఇంటిని ముట్టడించిన భజరంగ్‌దళ్

Satyam NEWS

Leave a Comment