42.2 C
Hyderabad
April 26, 2024 16: 37 PM
Slider విశాఖపట్నం

సంగీత విద్వాంసుడు ఐవిఎల్ శాస్త్రి ఇక లేరు

#IVLShastry

ప్రముఖ సంగీత విద్వాంసులు, సంగీత విద్యాదాత కులపతి ఐవిఎల్ శాస్త్రి మరణించారు.

సంగీత జనకులం అనే సంస్థ ద్వారా వేలాది మందికి ఉచితంగా కర్నాటక సంగీతం నేర్పి కళాకారులుగా ఐవిఎల్ శాస్త్రి తీర్చిదిద్దారు.

అదే విధంగా విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీకి దశాబ్దాలపాటు ఆయన సేవలు అందించారు.

Related posts

హరితహారం మొక్కలు అగ్నికి ఆహుతి…!

Satyam NEWS

నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు

Bhavani

మంచి దృక్పథమే విజయానికి సోపానం

Satyam NEWS

Leave a Comment