38.2 C
Hyderabad
May 3, 2024 22: 21 PM
Slider సినిమా

సినీ నటి సుమలతకు కరోనా పాజిటీవ్

#Sumalatha

ప్రముఖ సినీ నటి, మాండ్యా పార్లమెంటు సభ్యురాలు సుమలత కు కరోనా సోకింది. నేడు ఆమెకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటీవ్ వచ్చింది. కర్నాటకలో కరోనా వైరస్ విజృంభిస్తున్న విషయం తెలిసిందే.

తాజాగా లాక్ డౌన్ కూడా విధించారు. పాజిటీవ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కర్నాటక ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.

Related posts

పునర్నవి-రాహుల్‌ల మధ్య సంథింగ్‌ సంథింగ్‌

Satyam NEWS

అమిత్ షాతో ముఖ్యమంత్రి వైఎస్.జగన్ భేటీ

Satyam NEWS

మత్తుపదార్ధాల సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలి

Satyam NEWS

Leave a Comment