37.2 C
Hyderabad
May 6, 2024 11: 07 AM
Slider మహబూబ్ నగర్

స్వయంకృషితో రాణిస్తున్న యువతకు మాజీ మంత్రి జూపల్లి శుభాకాంక్షలు

#jupally

కొల్లాపూర్ పట్టణంలో క్రియేటివ్ ఫర్నిచర్ షోరూంను ప్రారంభించిన మాజీ మంత్రి జూపల్లి…

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణంలోని ఇండియన్ పెట్రోల్ బంక్ సమీపంలో పట్టణానికి చెందిన యువకులు సురేష్,నరేష్, ఫిరోజ్ లు నూతనంగా ఏర్పాటు చేసిన క్రియేటివ్ ఫర్నిచర్ షోరూమ్ ను మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభోత్సవం చేశారు.

ఈ సందర్భంగా స్వయంకృషితో నూతనంగా ఏర్పాటు చేసినందుకు వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఫర్నిచర్ షోరూమ్ మొత్తం కలియతిరిగి షోరూమ్ లో ఉన్న వస్తువులను పరిశీలించారు. వ్యాపార రంగంలో రాణించి లాభాలతో విలసిల్లాలని జూపల్లి  ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా వారు మాజీ మంత్రిని శాలువతో సన్మానం చేశారు. వారితో పాటు  పట్టణానికి చెందిన వివిధ వార్డుల కౌన్సిలర్లు ప్రస్తుత మరియు మాజీ ప్రజాప్రతినిధులు టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జూపల్లి యువసేన నాయకులు తదితరులు ఉన్నారు.

Related posts

రేప్:8ఏళ్ళ బధిర బాలికపై 30 ఏళ్ల మృగాడి లైంగికదాడి

Satyam NEWS

డిప్యూటీ స్పీకర్ ను కలిసిన ఓరుగంటి రెడ్డి రిజర్వేషన్ పోరాట సమితి

Satyam NEWS

ఘనంగా ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుకలు

Satyam NEWS

Leave a Comment