41.2 C
Hyderabad
May 4, 2024 17: 11 PM
Slider ముఖ్యంశాలు

11 వేల మంది ఉద్యోగుల తొలగింపు

#facebook

ప్రముఖ సామాజిక మధ్యమమైన ఫేస్ బుక్ నుంచి 11 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. ఉద్యోగుల తొలగింపుపై ప్రకటన విడుదల జుకెర్ బర్గ్ ఓ ప్రకటన విడుదల చేసారు. సంస్థలో 13 శాతం మేర ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఉద్వాసనకు గురైన వారికి 16 వారాల వేతనాన్ని చెల్లిస్తామని వివరణ ఇచ్చారు. సంస్థలో పనిచేసిన కాలానికి ఏడాదికి 2 వారాల అదనపు వేతనం ఇస్తామని వెల్లడించారు. 6 నెలల పాటు ఆరోగ్య బీమాను కొనసాగించనున్నట్లు ప్రకటించారు.

Related posts

రాయలసీమ ద్రోహి సీఎం జగన్‌

Bhavani

ఆదాయపు పన్ను ఎగవేతపై ఆరా

Bhavani

గ్రాండ్ గా రిలీజైన “చెడ్డి గ్యాంగ్ తమాషా” టీజర్

Bhavani

Leave a Comment