అనువాదం లో పేరు తప్పుగా పడినందుకు ఫేస్బుక్ఫే బేషరతు క్షమాపణలు చెప్పింది.ఫేస్‌బుక్ లో చైనా నాయకుడు జి జిన్‌పింగ్ పేరు బర్మీస్ నుండి ఆంగ్లంలోకి అనువదించబడినప్పుడు దాని పోస్ట్‌లలో “మిస్టర్ షిథోల్” గా ఎలా కనిపించిందో తెలుసుకోవడానికి కృషి చేస్తున్నట్లు, ఏదైనా జరిగిన దానికి క్షమాపణలు చెప్పి, సమస్య పరిష్కరించదానికి కృషి చేస్తున్నామని ఫేస్‌బుక్ ఇంక్ తెలిపారు.
ఆగ్నేయాసియా దేశానికి అధ్యక్షుడు సందర్శించిన సందర్భంగా డజన్ల కొద్దీ ఒప్పందాలు కుదుర్చుకున్నారు.దీనిలో సూకీ యొక్క అధికారిక ఫేస్బుక్ పేజీలోవారి జి జిన్‌పింగ్ సందర్శన గురించి ఒక ప్రకటన ఆంగ్లంలోకి అనువదించబడినప్పుడు అయన పేరు “మిస్టర్ షిథోల్”అని పేర్కొన్నట్లు స్థానిక వార్తా పత్రిక ఇర్వాడ్డీలో “డిన్నర్ గౌరవ అధ్యక్షుడు షిథోల్” గా కనిపించిందాని దీనిపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేయగా పేస్ దిద్దుబాటు చర్యలు చేపట్టిందని పేస్ బుక్ వర్గాలు తెలిపాయి.
చేసిన తప్పుకు మేము హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాము.””మేము ఫేస్బుక్లో బర్మీస్ నుండి ఆంగ్ల అనువాదాలకు సంబంధించిన సమస్యను పరిష్కరించాము మరియు అది మరలా జరగకుండా చూసుకోవడానికి కారణాన్ని గుర్తించడానికి కృషి చేస్తున్నాము” అని ఫేస్బుక్ ఒక ప్రకటనలో తెలిపింది.యునైటెడ్ స్టేట్స్ తరువాత చైనా ఫేస్బుక్ యొక్క అతిపెద్ద ఆదాయం గల దేశం కావడం తో ఫేస్బుక్ క్షమాపణలు చెప్పినట్లు తెలుస్తుంది.