34.7 C
Hyderabad
May 5, 2024 02: 37 AM
Slider రంగారెడ్డి

నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే కూన

రంగారెడ్డి నగర్ కు చెందిన బీజేపీ నాయకులు రామగిరి రాకేష్ మరియు పరమేష్ ఆధ్వర్యంలో రూపొందించిన 2023 నూతన సంవత్సర క్యాలెండర్ ఈరోజు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ గారు షాపూర్ నగర్ లోని ఆయన నివాసంలో ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో కేకేఎం ట్రస్ట్ చైర్మన్ కూన శ్రీనివాస్ గౌడ్ గారు, బీజేపీ అసెంబ్లీ ప్రభారీ పాపయ్య గౌడ్, అసెంబ్లీ కన్వీనర్ బుచ్చి రెడ్డి, నాయకులు మోతే శ్రీనివాస్ యాదవ్, వెంకట్, నాగేందర్ రెడ్డి, సంపత్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

కామారెడ్డిలో 540 నామినేషన్ల దాఖలు

Satyam NEWS

ముత్యాల ముగ్గులు కళలకు నిలయాలు

Satyam NEWS

నూతన డ్రైనేజ్ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్

Satyam NEWS

Leave a Comment