41.2 C
Hyderabad
May 4, 2024 18: 57 PM
Slider ప్రత్యేకం

మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ నేతల శుభాకాంక్షలు

#kirankumarreddy

విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని గురువారం నాడు  ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కి ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ నేతలు శుభాకాంక్షలు తెలిపారు. ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్ అధ్యక్షుడు మందముల పరమేశ్వర్ రెడ్డి, టిపీసీసీ ప్రతినిది మేకల శివారెడ్డి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసిన వారిలో ఉన్నారు.

సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి

Related posts

పల్లెలలో జరుపుకునే అతి పెద్ద పండుగ పీర్ల పండుగ

Satyam NEWS

కమిట్‌మెంట్:సీతారామతో ప్రతి ఎకరా తడుపుతాం

Satyam NEWS

ఫైనల్ టెస్టింగ్: అసలు కరోనా వ్యాప్తికి కారణాలు ఏమిటి?

Satyam NEWS

Leave a Comment