40.2 C
Hyderabad
May 5, 2024 17: 22 PM
Slider రంగారెడ్డి

ఘనంగా వికారాబాద్ జిల్లా కలెక్టర్ పుట్టినరోజు

#District Collector

వికారాబాద్ జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని కలెక్టరేట్లోని తన చాంబర్లో జిల్లా యంత్రాంగం, రెవెన్యూ, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది బుధవారం ఘనంగా జన్మదిన వేడుకలను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధికారులు కలెక్టర్ ను స్వీట్లు, బొకేలు, శాలువలతో సత్కరించి కేక్ కట్ చేయించడం జరిగింది.

కలెక్టర్ జన్మదిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, ఇన్చార్జి డిఆర్ఓ అశోక్ కుమార్, వికారాబాద్ ఆర్డీవో విజయకుమారి, కలెక్టరేట్ పరిపాలన అధికారి అమరేందర్ లతో పాటు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

చెయ్యేరు బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం మోసం

Satyam NEWS

మంత్రిని కలిసిన రోలార్ స్కేటింగ్ క్రీడాకారుడు

Satyam NEWS

ఘనంగా భత్యాల వర్గీయుల టీడీపీ ఆవిర్భావ కార్యక్రమాలు

Satyam NEWS

Leave a Comment