34.7 C
Hyderabad
May 5, 2024 02: 01 AM
Slider సినిమా

హీరో సాయి రామ్ శంకర్  బర్త్ డే సెలబ్రేషన్స్

#herosairamshankar

యం గ్ అండ్ డైనమిక్  హీరో సాయి రామ్ శంకర్  హీరోగా తెరకెక్కిస్తున్న సినిమా వేయ్ దరువేయ్ సినిమా ఆఫీస్ లో ఘనంగా  భారీ కేక్ కటింగ్ జరిగింది. శంకర్ పిక్చర్స్ సమర్పణలో సాయి తేజ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సాయి రామ్ శంకర్, యషా శివకుమార్ జంటగా నవీన్ రెడ్డి దర్శకత్వంలో దేవరాజ్ పొత్తూరు నిర్మిస్తున్న చిత్రం “వెయ్ దరువెయ్”

హై వోల్టేజ్ యాక్షన్ ఎం టర్‌టైనర్‌గా రూపొం దుతున్న ఈ సినిమాలో సాయి రామ్ శంకర్   సరసన యశ శివ కుమార్  హీరోయిన్‌గా నటిస్తోం ది. సునీల్ , సత్యం రాజేష్ కీలక పాత్రలో నటిస్తున్నా రు. అయితే నేడు సెప్టెంబర్ 13 న  హీరో సాయి రామ్ శంకర్  పుట్టిన రోజు బర్త్ డే వేడుకను సాయి తేజ ఎంటర్‌టైన్‌మెంట్స్  సినిమా   ఆఫీసులో వెయ్ దరువేయి  టీమ్ ఘనం గా నిర్వ హిం చారు. 

ఈ కార్య క్రమం లో సాయి రామ్ శంకర్,  వేయ్ దరువేయ్ యూనిట్ అంతా పాల్గొంది. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ దేవరాజు మాట్లాడుతూ ఇప్పటికే టాకీ పార్ట్ షూటింగ్ పూర్తి అయింది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ సినిమా రషెస్ చూశాక సినిమా  సూపర్ డూపర్ హిట్ అవుతుందనే నమ్మకం వచ్చింది. చిత్రం లోని సన్నివేశాలు ఎంతో బాగా వచ్చాయి. ఖచ్చితంగా ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. త్వరలోనే మిగతా  ఫైట్స్ మరియు రెండు సాంగ్స్  పూర్తి చేసి ఈ సినిమాను గ్రాండ్‌గా నవంబర్ లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం. 

హీరో సాయి రామ్ శంకర్ మాట్లాడుతూ..

ముందుగా నిర్మాత దేవరాజు గారికి మరియు మా డైరెక్టర్ నవీన్ రెడ్డి  గారికి ప్రత్యేకం గా శుభాకాంక్షలు చెబుతున్నా . వీళ్ళతో  సినిమా చేయడం చాలా సంతోషం గా ఉంది. సెట్స్‌ పై ఎం జాయ్ చేస్తూ షూటింగ్ చేశాం . దర్శక నిర్మాతలు చాలా సపోర్ట్ చేస్తూ అవుట్‌పుట్ విషయం లో ఎక్క డా వెనక్కి తగ్గకుండా ముందుకెళ్లారు.  దర్శకులు నవీన్ రెడ్డి  మాట్లాడుతూ వేయి దరువేయి  సినిమా సెట్స్‌ పై సాయి రామ్ శంకర్  తన నటనతో అబ్బురపరిచారు. నిర్మా త దేవరాజు  సపోర్ట్ చేస్తూ ఖర్చు విషయం లో వెనకాడలేదు. ఈ సినిమాను చాలా బాగా తీర్చి దిద్దుతున్నాం . మా హీరో గారికి ప్రత్యే కం గా బర్త్ డే విషెస్ చెబుతున్నా. ముందు ముందు  ఆయన మరిన్ని  సినిమాలు చేయాలి అని అన్నారు.

నటీ నటులు

హీరో : సాయి రామ్ శంకర్, హీరోయిన్ : యషా శివకుమార్, సునీల్ , కాశీ విశ్వనాథ్,పోసాని కృష్ణ మురళి, సత్యం రాజేష్ , థర్టీ ఇయర్స్ ప్రుధ్వి . చమక్ చంద్ర , ప్రభాస్ శ్రీను,అదుర్స్ రఘు.

సాంకేతిక నిపుణులు :

బ్యానర్: సాయి తేజ ఎంటర్‌టైన్‌మెంట్స్, నిర్మాత: దేవరాజ్ పొత్తూరు, దర్శకుడు: నవీన్ రెడ్డి, కెమెరామెన్: సతీష్ ముత్యాల, సంగీతం: భీమ్స్ సిసిరోలియా, ఎడిటర్ : ఉద్ధవ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కార్తీక్, పి. ఆర్. ఓ :శ్రీపాల్ చొల్లేటి

Related posts

జోర్డాన్ పార్లమెంట్‌లో ఎంపీల రచ్చ

Sub Editor

బీజేపీ నుంచి యెన్నం సస్పెండ్

Bhavani

తల్లి కూతురు ను ఆదుకున్న దిశా యాప్

Satyam NEWS

Leave a Comment