34.7 C
Hyderabad
May 4, 2024 23: 20 PM
Slider సినిమా

పాదయోట్టం తెలుగు వెర్షన్ లో హీరో సుమంత్

Sumanthkumar1

హీరో సుమంత్ చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తాడు. అందుకే ఒక్కో సినిమా కోసం చాలా సమయం తీసుకుంటున్నాడు. ఇప్పుడు ఆయన నుంచి కొత్త సినిమా ప్రకటన వచ్చింది. 2018లో కేరళలో విడుదలై మంచి విజయం సాధించిన పాదయోట్టం సినిమా ఆధారంగా సుమంత్ కొత్త సినిమా తెరకెక్కుతుంది. గ్యాంగ్ స్టర్ కామెడీ డ్రామాగా తెరకెక్కబోయే ఈ చిత్ర తెలుగు వర్షన్‌కు విను యజ్ఞ దర్శకుడు. ఐమా అనే కొత్త హీరోయిన్ ఈ సినిమాతో పరిచయం అవుతుంది. డిసెంబర్ 15, 2019 నుంచి పాదయోట్టం తెలుగు రీమేక్ రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఈస్ట్ ఇండియా టాకీస్, ది మంత్ర ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్స్‌పై తమ్మినేని జనార్ధన రావు, శర్మ చుక్క ఈ సినిమాను సంయక్తంగా నిర్మిస్తున్నారు. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు.

Related posts

ద్విచక్ర వాహనాలను ఢీకొన్న కారు ఒకరు మృతి

Satyam NEWS

ఆరోగ్య పరిరక్షణలో తెలంగాణ ప్రభుత్వం విఫలం

Satyam NEWS

తూర్పుగోదావరి జిల్లా అన్నవరప్పాడు లో స్వటిక లింగ స్పర్శ దర్శనం

Bhavani

Leave a Comment