27.7 C
Hyderabad
May 4, 2024 10: 55 AM
Slider సినిమా

సినీ దర్శకుడు త్రివిక్రమ్ కారుకు చలానా

#trivikramsrinivas

సినీ దర్శకుడు త్రివిక్రమ్‌ కారుకు హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు చలానా విధించారు. త్రివిక్రమ్‌ కారుకు బ్లాక్‌ ఫిల్మ్‌ ఉండటంతో ట్రాఫిక్ పోలీసులు ఆయన కారును ఆపారు. ఆయన కారుకు ఉన్న బ్లాక్‌ ఫిల్మ్‌ తొలగించి జరిమానా విధించారు.ఆ సమయంలో త్రివిక్రమ్‌ కారులోనే ఉన్నారు.

Related posts

ఆడబిడ్డల కన్నీళ్లు ఇంకెనాళ్లంటూ టీడీపీ కాగాడాల ప్రదర్శన…!

Satyam NEWS

రాధిక గుప్తా కు వీడ్కోలు

Bhavani

ఇంకా అందని జీతాలు.. ఉద్యోగులకు తప్పని పాట్లు

Satyam NEWS

Leave a Comment