Slider మహబూబ్ నగర్

కల్యాణ లక్ష్మీ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి

#KollapurMLA

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణంలోని కెఎల్ఐ అతిధి గృహంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కల్యాణ లక్ష్మీ-షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది.

పెద్దకొత్తపల్లి మండలాలలోని వెన్నచెర్ల  గ్రామానికి చెందిన బండారు శివమ్మ కు కల్యాణ లక్ష్మీ-షాది ముబారక్ పథకం కింద మంజూరు అయిన చెక్కును ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అందచేశారు.

ఈ కార్యక్రమంలో  వెన్నచెర్ల గ్రామ నాయకులు బీరం రాజారెడ్డి, మహేష్ చారి, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఈ రెండేళ్లలో 70 వేల మంది సైనికులకు కరోనా

Sub Editor

మైలార్డ్: వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించండి

Satyam NEWS

మహిళా రిజ్వరేషన్ చట్టాన్ని వెంటనే అమలు చేయాలి

Satyam NEWS

Leave a Comment