33.2 C
Hyderabad
May 4, 2024 00: 18 AM
Slider వరంగల్

కొత్త రెవెన్యూ చట్టాన్ని, ఎల్ఆర్ఎస్ ను వ్యతిరేకించండి

#CPMMulugu

సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కొత్త రెవెన్యూ చట్టం, ఎల్ఆర్ఎస్ పేరుతో రైతులపై అధిక ఫీజులు భారాన్ని వ్యతిరేకిస్తూ ములుగు తాసిల్దార్ కు వినతి పత్రం సమర్పించారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ  ములుగు జిల్లా కమిటీ సభ్యులు పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి ఒంటెద్దు పోకడలతో  చట్టంలో వీఆర్వో వ్యవస్థ రద్దు చేసి నూతన రెవెన్యూ చట్టం, ఎల్ఆర్ఎస్ తీసుకువస్తూ రైతుల వద్ద నుండి ప్రజల వద్ద నుండి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని అన్నారు.

తెలంగాణ ప్రభుత్వం కొత్త చటం పేరుతో  రైతులను దగా చేస్తుందని విమర్శించారు. రైతుల భూములను నామమాత్రపు కేసులతో రిజిస్ట్రేషన్ చేయాలని భూమి దున్నుతున్న రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు ద్వారా పట్టాలు చేయాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు ఎండి గపూర్ కోర్ర రాజు బోడ రమేష్ సాని కొమ్ము సీతారాంరెడ్డి రత్నం ప్రవీణ్ కుమ్మరి సాగర్ రవి రాజా రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

నలుగురు ఇన్ స్పెక్టర్లు, 17 మంది సబ్ ఇన్ స్పెక్టర్ల బదిలీలు

Bhavani

హుజూర్‌నగర్ లో గుత్తా జన్మదిన వేడుకలు

Satyam NEWS

క్రైమ్: అనుమానాస్పద పరిస్థితుల్లో ఇద్దరు మృతి

Satyam NEWS

Leave a Comment