38.2 C
Hyderabad
May 3, 2024 22: 13 PM
Slider ఆధ్యాత్మికం

శేష వాహనం పై ఒంటిమిట్ట కోదండరాముడు….

#seshavahanam

కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల్లో భాగంగా శేష వాహనం పై ఒంటిమిట్ట కోదండ రామయ్య పురవీధులల్లో భక్తులకు దర్శనమిచ్చినారు. ప్రత్యేక కోలాటలతో బాజా భజంత్రీలతో భక్త జను కోలాహలం మధ్య ఒంటిమిట్ట పురవీధుల్లో శేష వాహనం పైన భక్తులకు దర్శనమిచ్చారు. టిటిడి అధికారులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు తగిన ఏర్పాట్లు చేశారు

Related posts

ఉత్సాహంగా వరి నాట్లు…. పొలంలో కాదు…

Satyam NEWS

శ్రీ కోట సత్తెమ్మ అమ్మవారి దేవస్థానం లో ఘనంగా శ్రావణ శుక్రవారం

Satyam NEWS

వనపర్తి దేవాదాయ భూములను కాపాడండి

Sub Editor

Leave a Comment