33.2 C
Hyderabad
May 4, 2024 02: 50 AM
Slider మహబూబ్ నగర్

కొల్లాపూర్ సీఐగా యాలాద్రి: వనపర్తికి వెంకట్ రెడ్డి బదిలీ

#kollapurpolice

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ బి.వెంకట్ రెడ్డి ఆకస్మికంగా బదిలీ అయ్యారు. సీఐ వెంకట్ రెడ్డిని వనపర్తి కి బదిలీ చేశారు. కొల్లాపూర్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ గా యాలాద్రిని నియమించారు. కొల్లాపూర్ సీఐగా నియమితులైన యాలాద్రి నేడు బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ కొల్లాపూర్ సీఐగా పని చేసిన వెంకట్ రెడ్డి నేడు యాలాద్రికి బాధ్యతలు అప్పగించారు. కొత్తగా నియమితులైన యాలాద్రికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఇంతకాలం తనతో బాధ్యతలు పంచుకున్న పోలీసు సిబ్బందికి వెంకట్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.  

అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, కొల్లాపూర్

Related posts

తూర్పుగోదావరి జిల్లా తాటిపాక స్కూల్లో కరోనా కల్లోలం

Satyam NEWS

పెళ్లిచేసుకుంటానని నమ్మించి స్నేహితులతో కలిసి అత్యాచారం

Satyam NEWS

హుజూరాబాద్ ఉప ఎన్నిక‌పై దృష్టి సారించిన బిజెపి

Satyam NEWS

Leave a Comment