41.2 C
Hyderabad
May 4, 2024 15: 48 PM
Slider సినిమా

రమ్యకృష్ణ కారులో దొరికిన మద్యం బాటిళ్లు

#Ramyakrishna

బాహుబలి ఫేమ్ రమ్య కృష్ణ కారులో భారీగా మద్యం బాటిళ్లు దొరికాయి. చెన్నైలోని ఈసీఆర్ రోడ్డులో కానత్తూర్ సమీపంలో పోలీసులు వాహనతనిఖీలు చేస్తుండ‌గా ఈ విషయం బయటపడింది. రమ్యకృష్ణకు చెందిన ట‌యోటా ఇన్నోవా క్రిస్టా కారు( TN07Q 0099) పోలీసులు తనిఖీ చేశారు.

అందులో 96 బీర్ బాటిల్స్, 8 లిక్క‌ర్ సీసాలు పోలీసులకు కనిపించాయి. దీంతో వెంట‌నే ఆమె కారు డ్రైవ‌ర్ సెల్వకుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.   

Related posts

బీఆర్‌ఎస్‌ గెలుపుకై ప్రతి ఒక్కరు పని చేయాలి

Satyam NEWS

బ్యారక్ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయండి

Satyam NEWS

భూమిలో నత్రజని స్థిరీకరణకు జీలుగ విత్తనాలు వేయండి

Satyam NEWS

Leave a Comment