28.7 C
Hyderabad
April 27, 2024 04: 02 AM
Slider విజయనగరం

బ్యారక్ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయండి

#Rajakumari IPS

విజయనగరం ఎస్పీ రాజకుమారీ ఆకస్మికంగా డెంకాడ పోలీసు స్టేషన్ ను తనిఖీ చేసారు. ఈ సందర్భంగా స్టేషన్ లో కొత్తగా నిర్మించిన రిసెప్షన్ కౌంటర్ ను పరిశీలించారు. అనంతరం స్టేషన్ బయట ,లోపల ప్రాంతాలను తనిఖీ చేసారు. బ్యారక్ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని ఎస్.హెచ్.ఓను ఆదేశించారు.

డెంకాడ పోలీసు స్టేషను ఆకస్మికంగా సందర్శించి, పోలీసు స్టేషన్ పరిసరాలను, రికార్డులను, రిసెప్షన్ పనితీరును పరిశీలించి, బందోబస్తు నిమిత్తం బయట ప్రాంతాల నుండి వచ్చే పోలీసు సిబ్బంది విశ్రమించేందుకు బ్యారక్ నిర్మాణాన్ని త్వరితగతిన చేపట్టాలని ఎస్ఐ ని ఆదేశించారు.

Related posts

కరోనా రోగుల్ని డబ్బుల కోసం పీక్కుతింటున్న చీరాల ఆసుపత్రి

Satyam NEWS

గణేష్ ఉత్సవాలకు ఘనమైన ఏర్పాట్లు

Satyam NEWS

న్యూ క్రాప్: తెలంగాణ నేలపై పండుతున్న డ్రాగన్ ఫ్రూట్

Satyam NEWS

Leave a Comment