29.7 C
Hyderabad
May 7, 2024 04: 20 AM
Slider ప్రత్యేకం

2023 సెలవుల జాబితా ప్రకటించిన ప్రభుత్వం

#telangana

2023 సంవత్సరానికి సంబంధించి సాధారణ, ఆప్షనల్, నెగోషబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ యాక్ట్‌ సెలవులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో మొత్తం 28 సాధారణ, 24 ఐచ్ఛిక, 23 నెగోషబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్‌ సెలవులు ఉన్నాయి. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వుత్తర్వులు  జారీ చేశారు.

01/01/2023 – ఆదివారం – న్యూ ఇయర్

14/01/2023 – శనివారం – భోగి

15/01/2023 – ఆదివారం – సంక్రాంతి 

26/01/2023 – గురువారం – రిపబ్లిక్ డే

18/02/2023 – శనివారం – మహాశివరాత్రి

07/03/2023 – మంగళవారం – హోలీ

22/02/2023 – బుధవారం – ఉగాది

30/03/2023 – గురువారం – శ్రీరామ నవమి

05/04/2023 – బుధవారం – బాబు జగ్జీవన్ రాం జయంతి

07/04/2023 – శుక్రవారం – గుడ్ ఫ్రైడే

14/04/2023 – శుక్రవారం – డా.బీఆర్ అంబేద్కర్ జయంతి

22/04/2023 – శనివారం – రంజాన్

23/04/2023 – ఆదివారం – రంజాన్ మరుసటి రోజు

29/06/2023 – గురువారం – బక్రీద్

17/07/2023 – సోమవారం – బోనాలు

29/07/2023 – శనివారం – మొహర్రం

15/08/2023 – మంగళవారం – ఇండిపెండెన్స్ డే

07/09/2023 – గురువారం – కృష్ణాష్టమి

18/09/2023 – సోమవారం – వినాయక చవితి

28/09/2023 – గురువారం – మిలాద్ ఉన్ నబీ

02/10/2023 – సోమవారం – మహాత్మా గాంధీ జయంతి

14/10/2023 – శనివారం – ఎంగిలి పూల బతుకమ్మ

24/10/2023 – మంగళవారం – దసరా

25/10/2023 – బుధవారం – దసరా మరుసటి రోజు

12/11/2023 – ఆదివారం – దీపావళి

27/11/2023 – సోమవారం – గురు నానక్ జయంతి

25/12/2023 – సోమవారం – క్రిస్మస్

26/12/2023 – మంగళవారం – బాక్సింగ్ డే

Related posts

భగీరథ ను అభినందించిన చంద్ర బాబు నాయుడు

Satyam NEWS

పైడిత‌ల్లి అమ్మ‌వారి పండుగ ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన జేసీ కిషోర్‌

Satyam NEWS

మా మనోస్థయిర్యాన్ని దెబ్బతీసిన రిపబ్లిక్ టివి

Satyam NEWS

Leave a Comment