Slider జాతీయం

అల్ ఇస్ వెల్: మసీదులో పెళ్లిచేసుకున్న హిందూ జంట

marriage in masq

స్వార్థం తో మత కలహాలకు బీజం పోస్తున్న ఈ రోజుల్లో ముస్లిం పెద్దలు ముందుకు వచ్చి ఓ హిందూ జంటకు వివాహం చేయడం తో మత సామరస్యం వెల్లివిరిసినట్లయింది.కేరళలోని ఒక మసీదులో ఓ హిందూ జంట పెళ్లిచేసుకున్నారు. అలప్పుజలోని చెరువల్లి ముస్లిం జమాత్ మసీదు లో ఈ కార్యక్రమం నిర్వహిచారు.

అయితే పెళ్లి కూతురు తల్లి పెళ్లికి డబ్బు సమకూర్చడం లో ఇబ్బంది తలెత్తడం తో , ఆమెకు సహాయం చేయడానికి మసీదు కార్యవర్గ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. పెళ్లి మసీదులో జరిగిన హిందూ ఆచారాల ప్రకారమే జరిగింది. కాగా ఈ పెళ్ళికి కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ తన శుభాకాంక్షలు తెలిపారు.

Related posts

పోక్సో చట్టం కింద నిందితుడి కి 20 ఏళ్ల జైలు శిక్ష…!

Satyam NEWS

కొత్తగూడెం ఎమ్మెల్యే ఎవరు..?

mamatha

ఈ సారి రేషన్ లో కందిపప్పు ఇవ్వడం లేదు

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!