34.7 C
Hyderabad
May 5, 2024 02: 33 AM
Slider పశ్చిమగోదావరి

ప్రజలకు చేరువ అవుతున్న సంచార వైద్య సేవ

#mobilemedicalcamp

ఏలూరు జిల్లా పెదవేగి మండలం రామసింగవరంలో 104 వైద్య శిబిరం జరిగింది. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంచార వైద్య సేవ (104)పధకం ప్రజలకు మరింత చేరువ అవుతుంది. అందుకు నిదర్శనమే రామసింగవరం గ్రామంలో గురువారం జరిగిన ఈ శిబిరం.

ఈ శిబిరానికి గతామ ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ శిబిరంలో సుమారు 100 మంది రోగులకు బి పి షుగర్, సాధారణ ఆరోగ్య సమస్యలు గుర్తించి ఉచితంగా పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ శిబిరం లో  రూరల్ ఎం ఎల్ హెచ్ పి ధర్మవరపు జయ మాధురి, ఏ ఎన్ ఎం ప్రేమరాణి ఆశా వర్కర్ లు కనకదుర్గ, మౌనిక, 104 సిబ్బంది జి ప్రవీణ్ కుమార్, రవికుమార్ పాల్గొన్నారు.

Related posts

క్యాన్సర్ హాస్పిటల్ లో గణేష్ చతుర్ధి జరిపిన బాలకృష్ణ

Satyam NEWS

రక్త దానానికి యువత ముందుకు రావాలి

Satyam NEWS

డిప్యూటీ స్పీకర్ కోలగట్ల కు అభినందల మాల

Satyam NEWS

Leave a Comment