35.2 C
Hyderabad
May 11, 2024 15: 36 PM
Slider హైదరాబాద్

యువతి వివాహానికి ఆర్థిక సాయం అందజేసిన దొడ్ల

#AlwinDivision

హైదరాబాద్ లోని ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ షరీఫబీ మనుమరాలు వివాహం నిశ్చయమైంది.. యువతి తల్లిదండ్రులు గతంలోనే మృతి చెందారు..

యువతి వివాహానికి తోడ్పాటు అందించాలనే నిర్ణయంతో కార్పోరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఈరోజు 5 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని షరీఫ బీకి  అందజేశారు..

ఈ కార్యక్రమంలో యువ నాయకులు దొడ్ల రామకృష్ణ గౌడ్, నాయకులు మున్నాభాయ్, గౌస్ భాయ్, కైసర్ బాయ్, బాబన్ బాయ్ , వెంకట్ నాయక్, యాదగిరి, శ్రీనివాస్, ఎజాజ్ తదితరులున్నారు

Related posts

శ్రీగురూజీ స్వదేశీ ఆగమనం సందర్భంగా…!

Satyam NEWS

చెత్త రాజకీయాలను చీపురుతో ఊడ్చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ

Satyam NEWS

పోలీసులు మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలి

Satyam NEWS

Leave a Comment