27.7 C
Hyderabad
May 4, 2024 10: 58 AM
Slider గుంటూరు

పోల్ ఫైట్: రొంపిచర్ల మండలంలో నామినేషన్ల హడావుడి

Rompicherla nominetions

గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంలో నామినేషన్లు పర్వం ప్రారంభమైంది. టిడిపి అభ్యర్థి నరసరావుపేట పార్లమెంట్ లో తొలి నామినేషన్ వేశారు. గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలంలోని కొత్తపల్లి గ్రామ ఎంపీటీసీ టిడిపి అభ్యర్థి గా సాలి బాయ్ రొంపిచర్ల ఎంపిడివో కార్యాలయంలో నామినేషన్ వేశారు.

అదే విధంగా రొంపిచర్ల మండలం లోని 1. కొత్తపల్లి -సాలి బాయ్, 2.విప్పర్ల -కాశయ్య, 3.అలవాల -ఖాజాబి. 4.రొంపిచర్ల -కోటేశ్వరరావు ఎంపిటిసి టిడిపి అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు.

Related posts

వివేకా హత్య కేసులో సీబీఐ అనుబంధ ఛార్జ్ షీట్

Satyam NEWS

మహాశివరాత్రి ఉత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావద్దు

Satyam NEWS

[Over-The-Counter] Whole30 High Cholesterol

Bhavani

Leave a Comment