38.2 C
Hyderabad
May 2, 2024 22: 24 PM
Slider ఆధ్యాత్మికం

ఫిబ్రవరి 24న రూ.300/- దర్శన టికెట్ల కోటా విడుదల

#ttd

మార్చి నెలకు సంబంధించిన శ్రీవారి రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఫిబ్రవరి 24వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్లు ఫిబ్రవరి 24న మధ్యాహ్నం 2 గంటల నుండి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా, మార్చి నెలకు సంబంధించిన  కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ వర్చువల్ సేవాటికెట్ల కోటాను, సంబంధిత దర్శన టికెట్ల కోటాను ఫిబ్రవరి 24న సాయంత్రం 4 గంటలకు విడుదల చేస్తారు.

Related posts

రామ్ గోపాల్ వర్మకు ‘పవర్ స్టార్’ దిమ్మదిరిగే షాక్

Satyam NEWS

కొల్లాపూర్ అటవీ అధికారులపై కలప స్మగ్లర్ల దాడి

Satyam NEWS

కొల్లాపూర్ పోలీస్ ల వ్యవహారశైలిపై..మాజీ మంత్రి సీరియస్

Satyam NEWS

Leave a Comment